KhabarSuparFast - सच, सटीक और सबसे पहले
KhabarSuparFast

Amit Shah (@AmitShah) on X

प्रकाशित: 03-11-2026 | 10:34 AM
Amit Shah (@AmitShah) on X
शेयर करें:
Amit Shah@AmitShahShow translationSpoke with the CM of Andhra Pradesh Shri @ncbn Ji about the impact of Cyclone Murasu. Assured him of every possible assistance from the Centre. NDRF and SDRF teams are already on the ground, helping those affected. Govt of India stands with people with an unwavering resolve. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఫోన్‌లో మాట్లాడి, మురసు తుఫాను ప్రభావంపై వివరాలు తెలుసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాను. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టి, తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే దృఢ సంకల్పంతో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలుస్తుంది.3:52 AM · Nov 3, 2026·1.1MViews1811K7.5K40
0.0
Average Rating
0 Ratings
Tap a star to rate this article: